డిజిటల్ ఇంకా డీఎస్ఎల్‌ఆర్ కెమెరాలతో
సాధ్యమయ్యే ఫోటోగ్రఫీని నేటితరం
స్మార్ట్‌ఫోన్‌లు సాకారం చేస్తున్నాయి.
ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాల
ఆప్షన్‌లతో మార్కెట్లో లభ్యమవుతున్న
స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు అత్యుత్తమ
ఫోటోగ్రఫీతో పాటు వీడియో కాలింగ్
సౌకర్యాన్ని చేరువ చేస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని
మెరుగులద్దుకునే క్రమంలో అనేక
ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లు ఆన్‌లైన్‌లో
హల్‌చల్ చేస్తున్నాయి. ఆన్‌లైన్
ప్రపంచంలో లభ్యమవుతున్న 10 ఉచిత ఆన్‌లైన్
ఫోటోఎడిటింగ్ అప్లికేషన్‌లు
- VSCO Cam (iPhone, Android)
- Snapseed
- Adobe Lightroom (iPad)
- Instagram (iPhone, Android, Windows Phone)
- Pixlr Express (Android, iOS)
- Flickr (iPhone, Android, Windows Phone)
- Photo Editor by Aviary (Android, iOS, Windows Phone)
- Repix (Android, iOS)
- Litely (Android, iOS)
- Photo Studio (BlackBerry 10, Android)
No comments:
Post a Comment
ఈ బ్లాగ్ లో ఉన్న కంటెంట్ పై ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి, వాటిని తొలగించబడును.