భారతీయ భాషల యొక్క సాంకేతిక అభివృద్ధి (టి డి ఐ ఎల్ ) కార్యక్రమం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగము (డి ఐ టి) మొదలు పెట్టింది. భారత ప్రభుత్వం
భారతీయ భాషలలో మానవ యాంత్రిక పరస్పర సంబంధము కలుగ జేయుటకు సమాచార గమన
ఉపకరణలను అభివృద్ధిచేయాలన్న ఆశయం కలిగిఉంది మరియు పలుభాషా జ్ఞాన వనరులను
అందుబాటులోకి తెచ్చుటకు సాంకేతిక విద్యలను అభివృధ్ధి పరచాలని ఉంది. సామాన్య
ప్రజల లబ్ధి కొరకు వెబ్ డౌన్ లోడ్ ల ద్వారా మరియు భాషా సిడిల ద్వారా ఫాంట్
లు అనేవి ప్రజలకు చాలా సులువుగా అందబడుచున్నవి. ఫాంట్లను డౌన్ లోడ్ కొరకు
ఎంచుకున్న భాష మీద క్లిక్ చేయండి.
http://www.ildc.in/
http://www.ildc.in/
No comments:
Post a Comment
ఈ బ్లాగ్ లో ఉన్న కంటెంట్ పై ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి, వాటిని తొలగించబడును.